MDK: పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం పురస్కరించుకొని శనివారం సాయంత్రం ఆకాశదీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.