NGKL: జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) జిల్లా కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చి, వెంటనే క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.