NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం HYD ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన “తెలంగాణ సౌర రైతుల సాధికార సమ్మేళనం–2025” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సౌర శక్తి వినియోగంపై రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు.