WNP: జిల్లాలోని వివిధ వసతి గృహాలను విజిలెన్స్ ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హస్టల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతనం వంట పాత్రల సమస్య, మినరల్ వాటర్, వైద్య శిబిరాలు, కంప్యూటర్ సౌకర్యం, వసతి గృహాలకు పెయింటింగ్ లాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.