E.G: కేంద్రమంత్రి దగ్గుపాటి పురందేశ్వరిని గండేపల్లి మండలానికి చెందిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్రావు ఆదివారం రాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ.. కమ్మ కులంలో పేదలకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమాలు ఫలాలు అందేలా కృషి చేయాలని ఆమెను కోరినట్లు తెలిపారు.