NZB: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి అన్నారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ఆదివారం జరిగిన ZPHS కోలిప్యాక్ స్కూల్ అసిస్టెంట్ జెస్సు వినోద్ కుమార్ ఉద్యోగ విరమణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు.