W.G: ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను రేపు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు వాటి ఫిర్యాదులను Meekosam.ap.gov.in వెబ్సైటులో నమోదు చేసుకోవచ్చన్నారు.