VZM: విశాఖలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంపై పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్టేట్ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజుతో కలిసి క్ కట్ చేశారు. అభివృద్ధిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.