NGKL: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ‘రన్ ఫర్ సోషల్ జస్టిస్’ నిర్వహించారు. జేఏసీ నాయకులు శివాజీ చౌక్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.