15ఏళ్ల వయసులో తాను ఎదుర్కొన్న చేదు జ్ఞాపకం గురించి నటి మంచు లక్ష్మి చెప్పింది. ‘హాల్ టికెట్ల కోసం స్కూల్ వాళ్లు మమ్మల్ని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో తీసుకెళ్లారు. అప్పుడు నన్ను ఓ వ్యక్తి అసభ్యంగా తాకాడు. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే ఆ పరిస్థితి ఎదురైంది. ప్రజా రవాణాలో ప్రయాణించే మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటుంటారు. కానీ బయటకు చెప్పుకోలేరు’ అని పేర్కొంది.