W.G: తణుకు కలింగసేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదివారం పాల్గొనడం జరిగింది. అత్యత పవిత్రంగా భావించే కార్తీకమాసంలో తప్పక ఆచరించే శివార్చన, ఉపవాసాలతో పాటు వనభోజనాలు చేయడం, ఈ మాసమంతా శివుడికి దగ్గరగా ఉంటూ చేసే పూజలు, దైవ దర్శనాలు మోక్షం పొందేందుకు మార్గమన్నారు. కాబట్టి వీలైనంత వన సమారాధనల్లో పాల్గొనాలన్నారు.