ప్రకాశం: మార్కాపురం అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం మండల పూజ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఆయన నిర్వహించారు. శబరిమలలో పూజలు చేస్తారో అదేవిధంగా ఈ ఆలయంలో కూడా పూజలు చేయడం అభినందనీయమని అన్నారు.