ADB: సైబర్ నేరాల పట్ల ప్రజలకు జాగ్రత్తలు తప్పనిసరి అని SP అఖిల్ మహాజన్ ఆదివారం అన్నారు. డబ్బుపై అత్యాశ, ఉద్యోగంపై ఆసక్తితో, తక్కువ సమయంలో లోను వస్తుందని ఆశలు చూపి సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఆర్థిక నేరం, UPI ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఏపీకె ఫైల్స్, డిజిటల్ అరెస్ట్, ఏఐ మార్ఫింగ్, ఎలాంటి సైబర్ నేరాలకైన 1930కి సంప్రదించాలని కోరారు.