W.G: ఆకివీడు గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌడ కళ్యాణ మండపంలో కార్తీకమాస వన సమారాధన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గౌడ శెట్టిబలిజ సంఘస్తులు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.