JN: సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు ఆదివారం వరంగల్లో నిర్వహించిన నేషనల్ ప్రెస్ డే కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. జర్నలిస్టుల వృత్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.