WGL: నగరంలోని 22వ డివిజన్ గోపాలస్వామి గుడి తోట మైదానంలో ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్యఅతిథిగా MLC బస్వరాజు సారయ్య హాజరై, మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, ప్రజలు ఇలాంటి కార్యక్రమాలను వినియోగించుకుని తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.