SKLM: భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను కాషాయీకరణ నుండి కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యమని ప్రొఫెసర్ ఎన్.ఏ.డి పాల్ అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో రాజ్యాంగ వ్యవస్థల కాషాయీకరణ మన కర్తవ్యం అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం రక్షించబడితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం లభిస్తుందని అన్నారు.