KMM: సత్తుపల్లి పట్టణంలో పలు సామాజిక వర్గాలు నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాలకు ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మొదటగా గౌరీగూడెంలో ఉన్న మామిడి తోటలో జరిగిన రెడ్డి వారి కార్తీక మాస వనసమారాధనలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన వనసమారాధన కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు.