ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి శనివారం రాత్రి భక్తాదులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి ఆలయం వద్ద నిద్రించారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిద్రిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం, భక్తాదులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.