ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 18న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. కాగా, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతుంది.