మాస్ మహారాజా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ మూవీ ఇటీవల రిలీజై పర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. పాన్ ఇండియా భాషల్లో ఇది అందుబాటులో ఉండనుందట. ఇక ఈ చిత్రాన్ని భాను భోగవరపు తెరకెక్కించాడు.