టోక్యోలో జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్ క్రీడాకారుడు ధనుష్ శ్రీకాంత్ స్వర్ణం గెలుచుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మెన్లో 23ఏళ్ల శ్రీకాంత్ స్వర్ణం గెలిచాడు. కాగా, ఇది అతనికి రెండో స్వర్ణం. కాగా, డెఫ్లంపిక్స్ అంటే DEAF క్రీడాకారుల కోసం జరిగే అంతర్జాతీయ క్రీడా పోటీలు.