తన పెళ్లి రూమర్స్‌పై నటి త్రిష కామెంట్స్ చేసింది. సినీ పరిశ్రమలో తనకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని, వారితో తనకు పెళ్లి అని రాస్తున్నారని చెప్పింది. ఇంకా రాస్తూనే ఉన్నారని, అలాంటి వార్తలను చూస్తే అసహ్యం వేస్తోందని పేర్కొంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలను వైరల్ చేయకండి అని తెలిపింది.