PVNR ఎక్స్‌ప్రెస్ వేపై స్పీడ్ లిమిట్ దాటడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కారుపై రెండుసార్లు ఫైన్ పడింది. అయితే ‘వారణాసి’ ఈవెంట్ నేపథ్యంలో మహేష్ కారుపై ఉన్న చలాన్ల గురించి పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఓ అభిమాని.. వెంటనే ఆ రెండు చలాన్లు (రూ.2070) చెల్లించి.. తనకు మహేష్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.