WGL: రేపు ఢిల్లీలో జరగబోయే దళిత ఆత్మగౌరవ మహా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంఎస్పీ నాయకులు ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కల్ల పెళ్ల ప్రణయ్ దీప్ మాట్లాడారు. CJ గవాయ్‌పై దాడి చేసిన నిందితుని శిక్షించాలని చేపట్టే ఈ నిరసనలో పాల్గొనేందుకు వెళ్లుతున్నామని తెలిపారు. దేశ ప్రధాని ఈ దాడిపై ఇప్పటి వరకు స్పందించకపోవడం విడ్డూరమన్నారు.