SRD: సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని సిటీ ఆడిటోరియంలో ఉర్దూ కవి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉర్దూ కవులు తమ కవిత్వాలను వినిపించారు. ముఖ్యఅతిథిగా హాజరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఉర్దూ కవుల కవిత్వాలు చాలా బాగున్నాయని అభినందించారు.