ATP: రాష్ట్రంలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలలో విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నాయక్ పేర్కొన్నారు. ఇవాళ గుత్తిలోని బీసీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వెంటనే విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలన్నారు.