సత్యసాయి: హిందూపురం RTC బస్ స్టాండ్ వద్ద నూతన ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానికులు పాల్గొని ఆసుపత్రి సేవల ప్రారంభానికి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఆరోగ్య రంగంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలిపారు.