MDK: మెదక్లో పోలీస్, జర్నలిస్టుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. టాస్ గెలిచి జర్నలిస్టులు 15.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేశారు. తదుపరి 102 లక్ష్యంగా పోలీస్ జట్టు 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. జట్లకు ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు.