CTR: పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో కడుపు నొప్పి టానిక్ అనుకొని బాటిల్లో ఉన్న పశువులకు వాడే మందును ఒక మహిళ పొరపాటున తాగింది. దీంతో ఆమె అస్వస్థతకు గురవ్వడంతో బంధువులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు సమయానికి చికిత్స అందించడంతో ఆమె పరిస్థితి స్థిరంగా ఉంది.