MNCL: పేదలను ఆదుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్షెట్టీపేట్ మండలలోని జెండావెంకపూర్ గ్రామానికి చెందిన P. లలిత ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 2.50 LOCని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.