ELR: జిల్లా వ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు వాటి సమస్యలకు సంబంధించి అర్జీలు అందజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.