CTR: శాంతిపురం మండలం రాళ్లబుదుగురు పంచాయతీలో ఆదివారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం కార్యకర్తలకు చంద్రబాబు అభివృధి చేసిన కార్యక్రమాల గురించి తెలియజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని, ఆ విధంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు.