ఏలూరులో ఆదివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎంపీ మహేశ్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వచ్చి మంచి పనులు చేయడానికి ముఖ్య కారణం అన్న ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.