SRD: ఆవాజ్ సంగారెడ్డి జిల్లా కమిటీని స్థానిక సుందరయ్య భవన్లో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా ఖయ్యూం ప్రధాన కార్యదర్శిగా సలీముద్దీన్, కోశాధికారిగా నాగోల్ భాష, ఉపాధ్యక్షులుగా వాజిద్ అలీ, ముజాహిద్ అలీ, బిలాల్, సహాయ కార్యదర్శులుగా జిలీల్, ఆసిఫ్, అలీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గౌస్ ఎన్నికయ్యారు.