KMM: నేలకొండపల్లి మండలం బొదులబండ గ్రామానికి చెందిన గండారపు వెంకటసాయిని హర్యానాలో జరగనున్న అండర్19 అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అతన్నిఇవాళ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వెంకటసాయికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలన్నారు.