సత్యసాయి: పుట్టపర్తి చిత్రావతి నదీ తీరంలో జోయాలుకాస్ ఫౌండేషన్ రూ.1.20 కోట్ల పెట్టుబడితో సృష్టించిన ఆధునిక చిల్డ్రన్ పార్క్‌ను మంత్రి సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్క్‌లో ఆట స్థలాలు, జాగింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్స్, యోగా పెవిలియన్, అడ్వెంచర్ జోన్, వాటర్ ఫౌంటెన్ ఉన్నాయి అన్నారు.