KMM: ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావ సూచించారు. వైరా మండలంలో ఇవాళ జరిగిన కమ్మవారి కార్తీక వనభోజన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.