నెల్లూరులోని నర్తకి సెంటర్ ఐకాన్ ప్లాజాలో ఉన్న ‘ది క్రిమి స్పాట్’ రెస్టారెంట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెస్టారెంట్లోని ఫర్నిచర్, ఇతర వస్తువులు కాలిపోయాయి. బాధితుల అంచనా ప్రకారం.. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.