SRD: తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం సంగారెడ్డి, మెదక్ జిల్లాల నూతన కార్యవర్గం ఎన్నిక నేడు సంగారెడ్డిలో జరిగింది. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా జట్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్లు చింతా బలరాం, డా. గిరి, ఉపాధ్యక్షులు డా. శ్వేత, ఆంజనేయులు, యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా వరప్రతాప్ ఎన్నికయ్యారు