దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 124 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 93 పరుగులకు ఆలౌటైంది. సుందర్ 31, జడేజా 18, అక్షర్ పటేల్ 26 రన్స్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మార్కో, కేశవ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో SA 153 రన్స్ చేసింది.