ప్రకాశం: సియస్ పురం మండలంలోని శీలం వారి పల్లి గ్రామంలో ఉన్న కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో జాతీయ సేవా పధకం ప్రత్యేక శిబిరం 2025 కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని సేకరించారు. సుమారుగా 200 మందికి పైగా విద్యార్థులు రక్తదానం చేసారు.