GNTR: యువత చెడు మార్గాల వైపు మళ్లకుండా సమాజంలో మంచి గౌరవాన్ని పొందడంలో గ్రంథాలయాల పాత్ర ముఖ్యమైనదని తెనాలి సీఐ సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం కొత్తపేట మహిళా బాలల గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొబైల్స్‌తో కాలం గడపకుండా మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరు చదవాలన్నారు.