KDP: మైదుకూరు పట్టణ CI కే.రమణ రెడ్డి నేతృత్వంలో ఆదివారం ఉదయం పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు నిషేధిత మత్తు పదార్థాల రవాణాను అడ్డుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గంజాయి, మత్తు పదార్థాల కోసం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.