BHPL: వంద కోట్ల అంచనా వ్యయంతో గన్నపురం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లా గన్నపురం గ్రామంలోని రామాలయంలో రూ.50 లక్షల నిధులతో అభివృద్ధి పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రాజన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.