VZM: జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని గాజులరేగ శాఖ గ్రంథాలయంల వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం పత్రికా రంగంలో విశేష సేవలు అందిస్తున్న పత్రికా సోదరులకు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు వెంకట్రావు చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి. ప్రసాద్ పట్నాయక్, గణేష్, శ్రీను పాల్గొన్నారు.