MBNR: జిల్లా కేంద్రంలో నేషనల్ ‘మీన్స్-కమ్-మెరిట్’ స్కాలర్షిప్ (NMMS) పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఏ.ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు నమోదు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో bsetelangana.gov.in ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.