BDK: చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ పరిధిలో ఖమ్మం వెళ్లే మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్‌ను ఇవాళ మరమ్మతులు చేశారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం లైటింగ్ మరమ్మతులకు గురి కావడంతో రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కో – ఆర్డినేటర్ ఏండీ బాజీ పాల్గొన్నారు.