✦ హైబీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలి ✦ నడక, యోగా, ఇతర వ్యాయామాలు తప్పకుండా చేయాలి ✦ ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాలి ✦ క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలి ✦ ముఖ్యంగా కొలెస్ట్రాల్, ఈసీజీ, 2డీ ఎకో, టీఎంటీ వంటి పరీక్షలు చేయించుకోవాలి.