AP: VMRDA కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. VMRDA పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. మౌలిక వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు.. నీటి సరఫరా ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. VMRDA, GVMC చేపట్టిన అభివృద్ధి పనుల్లో.. జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.